తేదీ : 21/01/2025.
ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ క్యాంపులు.
కృష్ణాజిల్లా : ( త్రినేత్రం న్యూస్); ఇంచార్జ్ .
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ,0 – 6 ఏళ్లు గల చిన్నారుల కోసం ఆధార్ క్యాంపులు నిర్వహిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు లక్షల ఆరు వేల రెండు వందల అరవై నాలుగు మంది చిన్నారులకు గాను, తొమ్మిది లక్షల ఎనభై వేల ఐదు వందల డెబ్బై ఐదు మంది నేటికీ ఆధార్ నమోదు చేసుకోలేదని గణంకాలు చెబుతున్నాయి.
ఆధార్ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్లకు ప్రభుత్వం తెలిపింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App