యువతిపై సర్జికల్ బ్లేడ్ తో దాడి కలకలం..
Trinethram News : నిర్మల్ జిల్లా : –
నిర్మల్ పట్టణం సోఫీ నగర్ కాలనిలో దివ్య పై సర్జికల్ బ్లడ్ తో దాడి చేసిన సంతోష్..
ఇచ్చిన అప్పు తీర్చాలని అడిగిన దివ్య..
కోపంతో సర్జికల్ బ్లేడ్ తో మెడపై దాడి…
పరిస్థితి విషమం..
బాధితురాలిని జిల్లా ఆస్పత్రికి తరలింపు .
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App