TRINETHRAM NEWS

Trinethram News : హైదరాబాద్‌:

శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపులకు పాల్పడ్డ యువకుడు అరెస్ట్‌..

200 సార్లు ఎయిర్‌పోర్టులో బాంబులు పెట్టారంటూ మెయిల్స్‌..

బెంగళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వైభవ్ తివారిని అరెస్ట్‌ చేసిన పోలీసులు