రైతులకు , సన్మానం
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వికారాబాద్ టౌన్ లోని వ్యవసాయ మార్కెట్లో రైతు దినోత్సవం సందర్భంగా రైతులను సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వికారాబాద్ బిజెపి ధార్మిక సెల్ ఇంచార్జ్ డాక్టర్ కొప్పుల రాజశేఖర్ రెడ్డి,వికారాబాద్ టౌన్ ప్రెసిడెంట్ నరోత్తం రెడ్డి , పట్టణ ప్రధాన కార్యదర్శి ఉప్పు అమర్ నాద్ , కన్వీనర్ మోహన్ రెడ్డి , జాయింట్ కన్వీనర్ రాఘవేందర్ పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App