TRINETHRAM NEWS

Trinethram News : విశాఖపట్నం

గల్ఫ్ ఆఫ్ మన్నార్ పరిసర ప్రాంతాలపై కేంద్రీకృతమై ఉన్న తీవ్ర అల్పపీడనం

దీని అనుబంధంగా మధ్య ట్రోపోఆవరణం వరకు విస్తరించి ఉపరితల ఆవర్తనం.

తీవ్ర అల్పపీడనము పశ్చిమ-వాయువ్య దిశగా దక్షిణ తమిళనాడు వైపు కదులుతూ

వచ్చే 12 గంటల్లో క్రమంగా బలహీనపడే అవకాశం.

దక్షిణ కోస్తా, రాయలసీమలలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం.

ఉత్తర కోస్తా, యానాంలలో వాతావరణం పొడిగా ఉండే అవకాశం.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App