TRINETHRAM NEWS

తిరుమలలో వరుస ప్రమాదాలు

Trinethram News : తిరుమల : తిరుమల ఘాట్ రోడ్డులో రక్షణ గోడను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

ఇవాళ మధ్యాహ్నం తిరుమల ఘాట్ రోడ్డులో అదుపు తప్పి, రక్షణ గోడను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

భక్తులను తీసుకుని కొండపైకి వెళ్తుండగా ప్రమాదం

ఈ ఘటనలో దాదాపు 10 మంది భక్తులకు గాయాలు కాగా ప్రమాదం అనంతరం ఆర్టీసీ బస్సు రోడ్డుకు అడ్డంగా నిలిచిపోవడంతో.. వెనుక వచ్చే వాహనాలు నిలిచిపోయాయి

దీంతో కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App