తేదీ : 21/01/2025.
నూట ఇరవై మంది ఎంపిక.
ఏలూరు జిల్లా: (త్రినేత్రం న్యూస్) ; ఇంచార్జ్.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నూజివీడు నియోజక వర్గం , అగిరిపల్లి మండల పరిధిలో ఉన్నటువంటి గోపాలపురం ఎన్ఆర్ఐ కళాశాలలో తేదీ : 21/01/2025 న అనగా సోమవారం నాడు మెగా జాబ్ మేళా జరిగింది. రాష్ట్రంలో రానున్న ఐదేళ్లలో యువతి, యువకులకు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి వర్యులు కొలుసు పార్థసారథి అన్నారు. ఈ జాబ్ మేళా ను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App