TRINETHRAM NEWS

Trinethram News : కడప జిల్లా…

విశాఖపట్నం కు చెందిన పినపాల ఉదయ భూషణ్ అరెస్ట్… ఉదయ్ భూషణ్ తెలుగుదేశం వీరాభిమాని.. వైఎస్ షర్మిల రెడ్డి, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి కూతురు వైఎస్ సునీత ల పై అసభ్యకర పదజాలం తో అవమానించేలా పోస్టులు…

వర్ర రవీంద్ర రెడ్డి పేరు పై అకౌంట్ సృష్టించి ఫెక్ పోస్టులు.. తన ప్రొఫైల్ తో పోస్టులు పెడుతున్నారని పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన వర్ర రవీంద్ర రెడ్డి..

సోషల్ మీడియా మెంబర్ గా వైసిపీ లో పనిచేస్తున్న వర్రా రవీంద్ర రెడ్డి… వైఎస్ విజయమ్మ, సునీతా, షర్మిల పై అసభ్యకర పోస్టులు…. వర్రా రవీంద్ర రెడ్డి చంద్రబాబు, లోకేష్ ల ను విమర్శిస్తూ పోస్టులు….