ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తప్పిన ముప్పు
Trinethram News : Andhra Pradesh : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర అల్పపీడనంగా బలహీనపడినట్లు వెల్లడించిన IMD
దీంతో ఏపీ రాష్ట్రానికి తప్పిన భారీ వర్షాల ముప్పు
అల్పపీడన ప్రభావంతో నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో మూడు రోజులు మోస్తరు వర్షాలు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App