ఎలక్ట్రిక్-బైక్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం
Trinethram News : మేడ్చెల్ – బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రామకృష్ణ నగర్లోని ఎలక్ట్రిక్- బైక్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు
ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువస్తున్న అగ్నిమాపక సిబ్బంది….
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App