వైట్ హౌస్‌పై దాడికి యత్నించిన తెలుగు సంతతి వ్యక్తికి 8 ఏళ్ల జైలు శిక్ష
Trinethram News : Washington : 2023 మే 23న తెలుగు సంతతికి చెందిన 19 ఏళ్ల కందుల సాయి వర్షిత్ ఒక ట్రక్కుతో వైట్ హౌస్‌పై దాడి చేశాడు
నాజీ జెండాను పట్టుకొని అప్పటి యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్‌ను హతమార్చి, రిపబ్లికన్ పార్టీని దించడమే తన లక్ష్యమని నినాదాలు చేశాడు
దీంతో సాయి వర్షిత్‌ను పోలీసులు అరెస్ట్ చేయగా.. అతనికి 8 ఏళ్ల జైలు శిక్షను కోర్టు విధించింది
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App