
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో అర్థరాత్రి రోడ్డుపై వెళుతున్న కారుపై పెద్ద చెట్టు విరిగిపడింది..
ఈ ఘటనలో కారు కొంత బాగం డ్యామేజ్ అయినప్పటికీ కారులో ప్రయాణిస్తున్న అందరూ సురక్షితంగా ఉన్నారు..
ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకున్న డిఆర్‌ఎఫ్ బృందం, జిహెచ్‌ఎంసి సిబ్బంది కారును సురక్షితంగా తరలించారు..
