పెద్ద మొతంలో పట్టు పడ్డ గంజాయి
శ్రీ సత్య సాయి జిల్లా చిలమత్తూరు సమీపన కొడికొండ చెకపోస్ట్ లొ కంటైనర్ లొ పెద్ద మొత్తంలో గంజాయి కర్ణాటక కు తరలిస్తున్న సమాచారంతో స్థానిక డిఎస్పి సీఐ ఎస్ఐలు కానిస్టేబుల్ నాగార్జున పట్టుకున్నట్టు సమాచారం ఈ గంజాయి ఉత్తరాంధ్ర నుండి కర్ణాటకకు బెంగళూరుకి తరలిస్తున్నట్లు సమాచారం