TRINETHRAM NEWS

ఫోన్‌ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం..

హైదరాబాద్‌ : అమెరికాలో SIBమాజీ చీఫ్ ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావు..

ఇద్దరినీ భారత్‌కు రప్పించేందుకు అధికారుల ప్రయత్నాలు..

నేరస్తుల అప్పగింత అస్త్రం ప్రయోగించనున్న పోలీసులు..

కరుడుగట్టిన నేరస్తులను అప్పగించే విషయంలో..

భారత్, అమెరికా మధ్య ఒప్పందం..

కేంద్రానికి నివేదిక పంపిన సీఐడీ..

అమెరికాకు నివేదిక పంపనున్న విదేశీ వ్యవహారాలశాఖ..

ఇప్పటికే అమెరికాలో గ్రీన్‌కార్డ్‌ పొందిన ప్రభాకర్‌..

వీసా గడువు ముగిసినా అమెరికాలోనే ఉన్న శ్రవణ్‌రావు..

రెడ్‌కార్నర్ నోటీస్‌కు హైదరాబాద్‌ పోలీసుల కసరత్తు..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App