
తేదీ : 18 /01/ 2025.
తండ్రికి నివాళులు అర్పించిన తనయురాలు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విజయవాడలో స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరిపడమర ఉన్న ఎన్టీఆర్ సర్కిల్లో విగ్రహానికి పూలమాల వేసి జోహార్ ఎన్టీఆర్ అని తన తండ్రిని గుర్తుకు తెచ్చుకొని కన్నీళ్లు పెట్టడం జరిగింది.
తన తండ్రి ఏ రంగంలో ఉన్న ఆ రంగానికి వన్నె తెచ్చాడని అన్నారు. ప్రపంచ భారతీయుల్లో ఆంధ్రులకు ప్రత్యేక గుర్తింపు ను తెచ్చింది ఎన్టీఆర్ అని చెప్పడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
