TRINETHRAM NEWS

కేంద్ర ప్రభుత్వ సంస్థలైన రిజర్వ్ బ్యాంకు, డీపీఐఐటి విడుదల చేసిన గణాంకాలు చూడండి

అభివృద్ధిలో, gsdp వృద్ధిలో, తలసరి ఆదాయంలో, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఆంధ్రా దూసుకుపోతోంది.

AP అభివృద్ధి సూచికలు

GSDP వృద్ధి రేటు:
2018 -19: 11% -ర్యాంక్ 16/33
2022-23: 16.2%- ర్యాంక్ 4/33

తలసరి ఆదాయం:
2018 -19: ₹ 1,54,031 – ర్యాంక్ 18/33
2022-23: ₹ 2,19,518 – ర్యాంక్ 9/33

వ్యవసాయ వృద్ధి రేటు
2018 -19: – 5.4% – ర్యాంక్ 26/33
2022-23: 14.9% – ర్యాంక్ 8/33

పారిశ్రామిక వృద్ధి రేటు:
2018 -19: 10.4% – ర్యాంక్ 17/33
2022-23: 16.3% – ర్యాంక్ 4/33

సేవా రంగం వృద్ధి రేటు:
2018 -19: 12.7% – ర్యాంక్ 11/33
2022-23: 20.5% – ర్యాంక్ 3/33

2018-19 & 2022-23 సంవత్సరానికి అన్ని ప్రస్తుత ధరలలో
మూలం: RBI

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్: ర్యాంక్ 1, కేటగిరీ: టాప్ అచీవర్
సంవత్సరం: 2020 (తాజా)
మూలం:DPIIT