అలాగే తోసుకుంటూ వెళ్లిన రాపిడో రైడర్
హైదరాబాద్
ఓ వ్యక్తి రాపిడోలో బైక్ బుక్ చేసుకోని వెళ్తుండగా మార్గమధ్యంలో పెట్రోల్ అయిపోవడంతో బైక్ ఆగిపోయింది.
దగ్గర్లో ఉన్న పెట్రోల్ బంక్ వరకూ నడుచుకుంటూ రావాలని కస్టమర్‌ను రైడర్ అడగ్గా అతను తిరస్కరించడంతో ఇలా కస్టమర్‌ను బైక్‌పై కూర్చోబెట్టుకొని నెట్టుకుంటూ వెళ్ళాడు.