TRINETHRAM NEWS

జాగ్వార్ కారు నడిపిన మహిళ సినీ నటి సౌమ్య జాను అని గుర్తించిన బంజారా హిల్స్ పోలీసులు.

రాంగ్ రూట్ లో వచ్చి హోం గార్డును దూషించడంతో పాటు దాడి చేసిన నటి సౌమ్య జాను.

అర్జెంట్ పని ఉండడంతో రాంగ్ రూట్ లో వెళ్లితే తప్పేంటి అని ఓ మీడియా ఛానెల్ లో ఇంటర్వ్యూ చెప్పింది. అలాగే
తననే అడ్డుకుంటే సామాన్యుల పరిస్థితి ఏంటి అని ప్రశ్నలు.

హోం గార్డు మీద నేను కూడా కేసు పెడతా అంటూ వ్యాఖ్యలు.

తనను ఇప్పటి దాకా విచారణకు పిలవలేదు అని తెలిపిన సౌమ్య జాను.