పోలీసులపై దాడి చేసి వాహనం యొక్క అద్దం పగలగొట్టిన వ్యక్తిపై కేసు నమోదు చేయడం జరిగింది
చొప్పదండి : త్రి నేత్రం న్యూస్
వివరాల్లోకి వెళితే చొప్పదండి ఎమ్మెల్యే మండలంలోని జి ఆర్ ఆర్ ఆర్ ఫంక్షన్ హాలు లో ఒక పెళ్లికి హాజరైనారు బందోబస్తు గురించి ఇద్దరు కానిస్టేబుల్స్ ని అక్కడికి పంపించడం జరిగింది. ఒక వ్యక్తి తాగి గలాటా చేస్తున్నాడని పెళ్లిలో న్యూసెన్స్ చేస్తున్నాడని ఎక్కువ ఫోర్సు కావాలని ఫోన్ రాగా ఎస్సై సిబ్బంది కలిసి వారి ఇన్నోవా వెహికల్ లో అక్కడికి వెళ్లగా అక్కడ మండల శ్రీనివాస్ తండ్రి రాములు గుమ్లపూర్ గ్రామం అనే వ్యక్తి తాగి గొడవ చేస్తున్నాడు అని అదుపులోకి తీసుకుందామని ప్రయత్నించగా పోలీస్ అడ్డగించి తిట్టి కొట్టగా ఎస్ఐ కుడి చేతికి గాయమైనది కానిస్టేబుల్ నరసింహ కి దెబ్బలు తగిలినవి అంతటితో ఆగకుండా పోలీస్ వెహికల్ అయినా ఇన్నోవా మీద బండరాయితో దాడి చేయగా ఇన్నోవా వెహికల్ వెనకాల అద్దం పగిలి డ్యామేజ్ అయినది ఇట్టి ఫిర్యాదు మేరకు మండల శ్రీనివాస్ అనే వ్యక్తి మీద పోలీసుల మీద దాడి చేసినందుకుగాను మరియు వారి వెహికల్ ధ్వంసం చేసినందుకు గాను కేసు నమోదు చేయడం జరిగింది
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App