Trinethram News : మహబూబ్‌నగర్ జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు యువకులు బైక్‌పై ఏపీలోని తాడిపర్తికి వెళ్లి ఆదివారం తిరుగు ప్రయాణమయ్యారు. అయితే, మహబూబ్‌నగర్ జిల్లా అడ్డకుల వద్ద ఉన్నట్టుండి బైక్ ఆగిపోవడంతో.. మెకానిక్కు చూయించారు.
మెకానిక్ పరికరాలు విప్పుతుండగా పాము కనిపించింది. పామును రక్తపింజరగా గుర్తించారు. వారు పాముతోపాటు సుమారు 100 కి.మీ.పైగా ప్రయాణించారని షాక్ అయ్యారు.
బైక్ సీటు కింద రక్తపింజర
Related Posts
జర్నలిస్ట్ లు ఆరోగ్యంపై శ్రద్ద చూపాలి : ఐఎంఏ ప్రెసిడెంట్ క్యాస శ్రీనివాస్
TRINETHRAM NEWS జర్నలిస్ట్ లు ఆరోగ్యంపై శ్రద్ద చూపాలి : ఐఎంఏ ప్రెసిడెంట్ క్యాస శ్రీనివాస్ గోదావరిఖని : త్రినేత్రం న్యూస్ ప్రతినిధి గోదావరిఖని నిత్యంప్రజా సమస్యలు పరిష్కరించడం కోసం కాలంతో పోటీపడుతూ ఒత్తిడిలో పనిచేసే జర్నలిస్ట్ లు తమ ఆరోగ్యంపై…
బిజెపి కార్యక్రమాలకి చిరంజీవికి ఆహ్వానం అందుకే..! సంచలన కామెంట్ చేసిన కిషన్ రెడ్డి
TRINETHRAM NEWS బిజెపి కార్యక్రమాలకి చిరంజీవికి ఆహ్వానం అందుకే..! సంచలన కామెంట్ చేసిన కిషన్ రెడ్డి Trinethram News : Telangana : మెగా స్టార్ చిరంజీవి వరుసగా సినిమాలను లైనప్ చేసి ఆ షూటింగ్స్ తో బిజీగా గడుపుతున్నారు. ఓ…