టోల్ ప్లాజా వద్ద తనిఖీలు చేస్తున్న కానిస్టేబుళ్ల పైకి కారును ఎక్కించి పరారైన గంజాయి బ్యాచ్
Trinethram News : కాకినాడ – కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద తనిఖీలు చేస్తున్న కానిస్టేబుళ్ల పైకి కారును ఎక్కించి పరారైన దుండగులు
గంజాయి తరలిస్తున్నారన్న సమాచారంతో సోదాలు చేస్తుండగా జరిగిన ఘటన
ఘటనలో ఓ కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడగా, మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App