TRINETHRAM NEWS

995 crore passwords leaked

Trinethram News : ఇంటర్నెట్ లో ఒన్లైన్ ద్వారా డబ్బులు ట్రాన్స్ఫర్ చేసే వారికి షాకింగ్ నిజాలు…995 కోట్ల పాస్‌వర్డ్స్ లీక్

ప్రపంచంలోని ఇంటర్నెట్ యూజర్లకు సెక్యూరిటీ రిసెర్చర్స్ షాకింగ్ న్యూస్ చెప్పింది.

మునుపెన్నడూ లేనంత భారీస్థాయిలో ఆన్‌లైన్ అకౌంట్ల పాస్‌వర్డ్స్ దొంగతానానికి గురైనట్లు తెలిపారు.

994, 85, 75, 739 యూనిక్ పాస్‌వర్డ్స్ రాక్‌యూ 2024 డేటాబేస్‌లో ఉన్నట్లు చెప్పారు.

‘ఒబామాకేర్’ పేరుతో ఓ హ్యాకర్ వీటిని పోస్ట్ చేసినట్లు వివరించారు.

పాస్‌వర్డ్‌తో పాటు వెరిఫికేషన్ కోసం టెక్స్ మెసేజ్ కోడ్ లేదా బయోమెట్రిక్ స్కాన్ వంటివాటిని డిజెబుల్ చేసుకోవాలని సూచిస్తున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

995 crore passwords leaked