TRINETHRAM NEWS

బాంబుల తయారీ కేంద్రంలో పేలుడు- 9 మంది మృతి

Maharastra Factory Blast Today : మహారాష్ట్ర నాగ్పుర్లో ఓ కర్మాగారంలో జరిగిన పేలుడులో 9 మంది మరణించారు. బజార్గావ్ గ్రామంలోని సోలార్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో ఆదివారం ఉదయం ఈ ఘటన జరిగింది. క్యాస్ట్ బూస్టర్ ప్లాంట్ను ప్యాక్ చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఆ సమయంలో అక్కడే ఉన్న 9 మంది మరణించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది..