TRINETHRAM NEWS

నారాయణ స్కూల్లో 7వ తరగతి విద్యార్థి ఆత్మహత్య

Trinethram News : హైదరాబాద్ – హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నారాయణ స్కూల్ హాస్టల్లో 7వ తరగతి చదువుతున్న లోహిత్ అనే విద్యార్థి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

పాఠశాల సిబ్బంది కారణంగానే లోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపిస్తున్న కుటుంబ సభ్యులు…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App