TRINETHRAM NEWS

50 Years of Darkest Chapter: Bandi Sanjay

Trinethram News : కాంగ్రెస్ అగ్రనేత ఇందిరాగాంధీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు విధించిన ఎమర్జెన్సీ పాలన దేశానికి ఓ మాయని మచ్చ అని బీజేపీ నేత, కేంద్రమంత్రి బండి సంజయ్‌ అన్నారు. ‘చీకటి అధ్యాయానికి 50 ఏళ్లు. దేశ ప్రజల గొంతు నొక్కి కాంగ్రెస్ చేసిన అరాచకాలకు నిదర్శనం. ఇందిరను మించిన దురాలోచన రాహుల్ గాంధీది. ప్రతిపక్ష ప్రభుత్వాలను కూల్చేందుకు 99 సార్లు 356 ఆర్టికల్‌ను కాంగ్రెస్ దుర్వినియోగం చేసింది’ అని విమర్శించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

50 Years of Darkest Chapter: Bandi Sanjay