TRINETHRAM NEWS

50 Two trains collided with goats

Trinethram News : వికారాబాద్ జిల్లా ధరూర్ మండల్ డీకే తండాకు చెందిన రైతులు మేకల్ని తీసుకొస్తుండగా ఘటన.

అడవి పందుల గుంపు ఎదురవడంతో రైలు పట్టాలపైకి వెళ్లిన మేకలు.

మేకలపైకి దూసుకెళ్లిన రెండు రైళ్లు.. సుమారు 50 మేకలు మృత్యువాత.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

50 Two trains collided with goats