TRINETHRAM NEWS

The corporator of the division who has taken up earth filling works as part of the repair of the visible roads due to potholed roads in the 45 division

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

గోదావరిఖనిలో 45వ డివిజన్ ద్వారకా నగర్ లో రోడ్లు గుంతలుగా ఏర్పడడంతో వాటి మరమ్మత్తుల దృశ్యా రామగుండం అధికారులకు సమస్యలు విన్నవించిన అనంతరం అధికారులు వెంటనే స్పందించి రోడ్ల మరమ్మతులో భాగంగా మట్టి పూడికపదలు పనులను డివిజన్ కార్పొరేటర్ దగ్గర ఉండి చేయించడం జరిగింది

ఈ సందర్భంగా కార్పొరేటర్ కొమ్ము వేణు మాట్లాడుతూ:-డివిజన్ లో ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా రోడ్ల మరమ్మత్తుల దృశ్య ప్రజల కొరకు మట్టి రోడ్లు ప్యాచ్ వర్క్ పనులను చేపట్టడం జరిగింది ప్రజలకు వాహదారులకు ఇలాంటి ఇబ్బంది కలగకుండా ముందస్తు జాగ్రత్తలు భాగంగా రామగుండం మున్సిపల్ అధికారుల సహకారంతో రోడ్ల మరమ్మత్తులు చేపట్టడం జరిగింది

ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మున్సిపల్ అధికారులకు వార్డ్ ఆఫీసర్ కోటేష్ సూపర్వైజర్ తిరుపతి జనరల్ సెక్రెటరీ గులాం ముస్తఫా డివిజన్ ప్రజల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

The corporator of the division who has taken up earth filling works as part of the repair of the visible roads due to potholed roads in the 45 division