Trinethram News : AP EAPCETకు దరఖాస్తు గడువు ఈనెల 15న ముగియనుండగా, ఇప్పటివరకు 3.05 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు సెట్ కన్వీనర్ ప్రొ.కె. వెంకటరెడ్డి తెలిపారు. ఇంజినీరింగ్ విభాగంలో 2,35,417, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల్లో 69,445, రెండు విభాగాల్లో కలిపి 892 చొప్పున అప్లికేషన్స్ వచ్చాయన్నారు. మే 16, 17 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు, మే 18 నుంచి 22 వరకు ఇంజినీరింగ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
AP EAPCETకు 3.05 లక్షల దరఖాస్తులు
Related Posts
Leopard : తిరుమలలో చిరుత సంచారం
TRINETHRAM NEWSతిరుమలలో చిరుత సంచారం Trinethram News : తిరుమల : తిరుమలలో చిరుత సంచారం కలకలం రేపింది. తిరుమల శిలాతోరణం వద్ద గురువారం సాయంత్రం చిరుత సంచరిస్తున్నట్లు గుర్తించిన భక్తులు.. వెంటనే TTD, అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.…
Nara Chandrababu Naidu : మెటా ఇండియా’ బృందంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు భేటీ
TRINETHRAM NEWSమెటా ఇండియా’ బృందంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు భేటీ Trinethram News : Andhra Pradesh : రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభమైన నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తో ‘మెటా ఇండియా’ బృందం నేడు మర్యాదపూర్వకంగా భేటీ…