25 thousand in the accounts today
Trinethram News : Andhra Pradesh : * వరద బాధితుల అకౌంట్లలో నేడు ప్రభుత్వం ఆర్థిక సాయం జమ చేయనుంది.
- రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల మందికి రూ.597 కోట్ల మేర ప్రభుత్వం పంపిణీ చేయనుంది.
- ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో బాధితులకు CM చంద్రబాబు పరిహారం అందించనున్నారు.
- ఇళ్లు పూర్తిగా మునిగిన వారికి రూ.25 వేలు,
- మొదటి, ఆపై అంతస్తుల్లో ఉండేవారికి రూ. 10వేలు,
- దుకాణాలు, తోపుడు బళ్లు, వాహనాలు, పశువులు, పంటలు నష్టపోయిన వారికి GOVT ఆర్థిక సాయం ఇవ్వనుంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
Comments are closed.