TRINETHRAM NEWS

25% free seats for poor in private schools?

Trinethram News : హైదరాబాద్: జులై 15
ప్రయివేటు స్కూళ్లలో పేదల కు 25% సీట్లు ఇవ్వాలనే రూల్‌ను తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం భావి స్తోంది.

ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లు లేని చోట ఈ నిబంధనను అమలు చేయాలని యోచి స్తున్నట్లు సమాచారం.

కర్ణాటకలో ఒక కి.మీ లోపు ప్రైమరీ, 3కి.మీలోపు అప్పర్ ప్రైమరీ స్కూల్ లేకపోతే 25% ఫ్రీ సీట్ల విధానాన్ని అమలు చేస్తున్నారు.

అదే విధానాన్ని ఇక్కడ అమలు చేసే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

25% free seats for poor in private schools?