TRINETHRAM NEWS

ఘోర రైలు ప్రమాదం.. 20 మంది సజీవ దహనం

Trinethram News : మహారాష్ట్ర : మహారాష్ట్రలో జల్‌గావ్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది.

పరండా రైల్వేస్టేషన్‌ సమీపంలో పుష్పక్‌ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి.

ఈ విషాద ఘటనలో 20 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App