నేడు చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టు తీర్పు
17 ఏ సెక్షన్ విషయంలో సర్వోన్నత న్యాయస్థానం స్పందన ఎలా ఉంటుందో..?
తీర్పు చంద్రబాబుకి అనుకూలమా.. వ్యతిరేకమా..?
తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూస్తున్న టిడిపి శ్రేణులు…
మరో రెండు నెలల్లో జరగబోతున్న ఎన్నికల మహా సమరానికి ఇప్పటికే రెట్టించిన ఉత్సాహంతో సిద్ధమైన చంద్రబాబు..