పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌కు 14 రోజుల రిమాండ్
Trinethram News : పాకిస్థాన్ : Dec 03, 2024,
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. గత వారం ఇస్లామాబాద్‌లో ఆయన పార్టీ పీటీఐ మద్దతుదారులు చేసిన నిరసనలకు సంబంధించిన కేసులో ఇమ్రాన్ ఖాన్, అతని భార్య బుష్రా బీబీ, మరో 93 మందిపై పాకిస్థాన్‌లోని ఉగ్రవాద వ్యతిరేక కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. కాగా, గత నెల 24న నిర్వహించిన ఆందోళనలో 12 మంది పీటీఐ కార్యకర్తలు మరణించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App