Trinethram News : గర్భం దాల్చిన మహిళల కోసం భారత ప్రభుత్వ మహిళా, శిశు అభివృద్ధి శాఖ ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన (PMMVY) స్కీమ్ అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి, బిడ్డ పుట్టే వరకూ మూడు విడతలుగా రూ.11,000 ఆర్థిక సాయం చేసి, డీబీటీ ద్వారా మహిళ బ్యాంకు అకౌంట్ లోకి పంపిస్తారు. https://pmmvy.wcd.gov.in వెబ్ సైట్ దీనికి అప్లై చేసుకోవచ్చు
మహిళలకు ఉచితంగా రూ.11,000
Related Posts
ప్రధాని మోదీ కొద్ది రోజులుగా తెలంగాణలో కాంగ్రెస్ గ్యారంటీల అమలుపై అబద్దపు ప్రచారం చేస్తున్నారు: సీఎం రేవంత్ రెడ్డి
TRINETHRAM NEWS ప్రధాని మోదీ కొద్ది రోజులుగా తెలంగాణలో కాంగ్రెస్ గ్యారంటీల అమలుపై అబద్దపు ప్రచారం చేస్తున్నారు: సీఎం రేవంత్ రెడ్డి Trinethram News : మోదీ అబద్ధాలు చెప్పడం మానుకోకపోతే.. మేం నిజాలు చెబుతూనే ఉంటాం మహారాష్ట్ర ప్రజలకు తెలంగాణలో…
తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి జల వివాదం
TRINETHRAM NEWS తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి జల వివాదం Trinethram News : తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి జల వివాదం నెలకొంది. సాగర్ కెనాల్ రీడింగ్ కోసం తెలంగాణ సిబ్బంది శనివారం నాగార్జున సాగర్ డ్యాం వద్దకు వెళ్లగా…