Trinethram News : అయోధ్య: ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య బాలరాముడికి మధ్యప్రదేశ్‌కు చెందిన శివ బరాత్ జన్ కల్యాణ్ సమితి బృందం 1,100 కిలోల ఢమరుకాన్ని కానుకగా సమర్పించింది. దీనిని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు బుధవారం అందజేసింది. ఈ తబలాను వాయించినప్పుడు దీని శబ్దం కొన్ని కిలోమీటర్ల వరకు వినిపిస్తుందని నిర్వాహకులు తెలిపారు. దీనికి ఇప్పటికే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో కూడా చోటు దక్కిందని చెబుతున్నారు. ఇది 6 అడుగుల ఎత్తు, 33 అడుగుల వెడల్పు ఉంది. మరోవైపు ఒడిశాలోని గంజాం జిల్లాకు చెందిన కొందరు రామ భక్తులు 6.9 అడుగుల ప్లైవుడ్‌పై హనుమాన్ చాలీసాను చెక్కి అయోధ్యకు తీసుకువచ్చారు…..
అయోధ్య రామయ్యకు బహుమతిగా 1100 కిలోల డ్రమ్
Related Posts
Temple board like TTD : యాద్రాది కాదు.. యాదగిరిగుట్ట.. TTD తరహాలో టెంపుల్ బోర్డు
TRINETHRAM NEWS యాద్రాది కాదు.. యాదగిరిగుట్ట.. TTD తరహాలో టెంపుల్ బోర్డు.. Trinethram News : Telangana : యాదాద్రి ఆలయ అభివృద్ధిపై రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. యాదగిరి టెంపుల్ బోర్డు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. TTD తరహాలో యాదగిరిగుట్ట…
Bhavani Diksha : విజయవాడలో 11వ తేదీ నుంచి భవానీ దీక్షల స్వీకరణ
TRINETHRAM NEWS విజయవాడలో 11వ తేదీ నుంచి భవానీ దీక్షల స్వీకరణ Trinethram News : విజయవాడ ఏపీలో విజయవాడ దుర్గగుడిలో ఈ నెల 11 నుంచి 15వరకు భవానీ దీక్షల స్వీకరణ జరగనుంది. డిసెంబర్1వ తేదీన అర్ధమండల దీక్షల స్వీకరణ…