ఏపీలో మద్యం ధరలు తగ్గించుకున్న 11 కంపెనీలు – క్వార్టర్‌పై రూ.30 వరకు తగ్గుదల
వీటి ధరలు తగ్గాయి
Trinethram News : Andhra Pradesh : మాన్షన్ హౌస్ క్వార్టర్ ధర 2019లో గత టీడీపీ సర్కార్‌లో రూ.110 ఉండగా వైఎస్సార్సీపీ పాలనలో మొదట్లో రూ.300కు విక్రయించారు. దీనిపై విమర్శలు రావడంతో రూ.220కి తగ్గించారు. అయితే ప్రస్తుతం దీని క్వార్టర్ ధర రూ.220 నుంచి రూ.190కి తగ్గింది. ఇందులో హాఫ్ బాటిల్ ధర రూ.440 ఉండగా రూ.380కి, ఫుల్ బాటిల్ ధర రూ.870 నుంచి రూ.760కి తగ్గింది.
రాయల్ చాలెంజ్ సెలెక్ట్ గోల్డ్ విస్కీ క్వార్టర్ ధర రూ.230 నుంచి రూ.210కి తగ్గింది. ఫుల్ బాటిల్ ధర రూ.920 నుంచి రూ.840కి తగ్గింది.
యాంటిక్విటీ విస్కీ ఫుల్ బాటిల్ ధర రూ.1600 కాగా రూ.1400కు తగ్గింది
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App