TRINETHRAM NEWS

హైదరాబాద్‌లో 100 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం..

హైదరాబాద్ – ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో 100 అడుగుల ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్ఠాపనకు స్థలం మంజూరు చేసేందుకు సీఎం రేవంత్ అంగీకరించినట్లు తెలిపిన టీడీపీ నేత టీడీ జనార్దన్.

కాగా విగ్రహంతో పాటు ఎన్టీఆర్ నాలెడ్జ్ సెంటర్ కూడా ఏర్పాటు చేసి పర్యాటక కేంద్రంగా చేయనున్నారు…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App