Inter Results : ఈనెల 12,15 వ తేదీ మధ్య ఇంటర్ ఫలితాలు
తేదీ : 02/04/2025. అమరావతి : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , విద్యాశాఖ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలను ఈనెల 12,15 వ తేదీ మధ్యలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించడం తెలుస్తోంది ఇప్పటికే జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభం కాదా 6…