TRINETHRAM NEWS

రేపు ఉదయం 9 గంటలకు సీపీఐ కార్యాలయంలో భేటీ కానున్న మూడు పార్టీల నేతలు.

ఇప్పటికే ఇండియా కూటమిలో ఉన్న సీపీఐ, సీపీఎం పార్టీలు..

పోటీ చేసే సీట్ల పై,మేనిఫెస్టో పై చర్చించే అవకాశం..