TRINETHRAM NEWS

Yadagirigutta EO complaint against Harish Rao

Trinethram News : ఆలయ సంప్రదాయాలకు విరుద్ధంగా.. అనుమతి లేకుండా యాదగిరిగుట్ట మీద బయటి పూజారులతో పూజలు చేయించారని BRS ఎమ్మెల్యే హరీశ్‌రావు, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌పై ఆలయ ఈఓ భాస్కర్‌రావు యాదగిరిగుట్ట పోలీసులకు ఫిర్యాదుచేశారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Yadagirigutta EO complaint against Harish Rao