World Bank and ADB representatives visit AP once again
Trinethram News : Andhra Pradesh : ప్రపంచబ్యాంకు, ADB (ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు) ప్రతినిధులు మరోసారి రాష్ట్రానికి రానున్నారు. ఈ నెల 23 నుంచి 27 వరకు పలు అంశాలపై CRDA అధికారులతో వీరు భేటీ కానున్నారు.
ప్రాజెక్టు స్వరూపం, మౌలిక వసతుల కల్పన, వరద నివారణ, వాతావరణ మార్పులు, భూముల వినియోగం, పేదలకు ఇళ్ల నిర్మాణం,ఉపాధికల్పన తదితర అంశాలపై చర్చించనున్నట్లు తెలిసింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
Comments are closed.