చిన్నతనంలో ట్యూషన్ టీచర్ వేధించాడని తెలిపిన సాక్షి మాలిక్
Trinethram News : Oct 22, 2024,
భారత మాజీ రెజ్లర్ సాక్షి మాలిక్ ‘విట్‌నెస్’ పేరుతో రిలీజ్ చేసిన తన ఆత్మకథ పుస్తకంలో సంచలన విషయాలు వెల్లడించింది. చిన్నతనంలో తనను ట్యూషన్ టీచర్ వేధించాడని పేర్కొంది. ‘స్కూల్ డేస్‌లో ట్యూషన్ టీచర్ తనని వేధించేవాడని, తరుచూ తాకడానికి ప్రయత్నించేవాడని, దీని గురించి అమ్మకు కూడా చెప్పలేదని సాక్షి తెలిపింది’. తనదే తప్పుందేమోనని అప్పుడు తన కుటుంబానికి దీని గురించి చెప్పలేదని సాక్షి వివరించింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App