ఏపీలో బిట్స్ క్యాంపస్ సిద్ధం!.. ఎక్కడంటే
Trinethram News : అమరావతి
దేశంలోనే ప్రముఖ విద్యా సంస్థల్లో ఒకటిగా పేరెన్నికగల బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్(బిట్స్) అమరావతిలో ప్రాంగణం ఏర్పాటుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. 2026-27 విద్యాసంవత్సరం నుంచే ఇక్కడి ప్రాంగణంలో తరగతులు ప్రారంభించాలన్న లక్ష్యంతో సంస్థ ఉన్నట్లు తెలిసింది. రెండువారాల్లో స్థలం ఎంపికపై బిట్స్ యాజమాన్యం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆ వెంటనే నిర్మాణ పనులూ ప్రారంభించనుంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App