TRINETHRAM NEWS

We will work hard for Madaleswara Swamy Temple in Godavarikhani

కాంగ్రెస్ పార్టీ ఓబిసి సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు రజక సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

ఈరోజు గోదావరిఖని గాంధీ నగర్ బస్తీ రజక సంఘం నాయకుడు నడిగట్టు పోశం ఆధ్వర్యంలో మడేలేశ్వర స్వామి బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన పెద్దపెల్లి జిల్లా రజక సంఘం అధ్యక్షులు పెండ్యాల మహేష్ హాజరై స్వామివారికి మొక్కులు చెల్లించి నా అనంతరం మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు ఎమ్మెస్ రాజ్ ఠాగూర్ తో మాట్లాడి గోదావరిఖనిలో మడలేశ్వర స్వామి ఆలయ నిర్మాణం కోసం కృషి చేస్తానని తప్పకుండా రజకులకు రావలసిన హక్కుల విషయంలో శాసనసభలు రాష్ట్ర తో చర్చించి ప్రతి ఒక్క రజక బిడ్డకి న్యాయం జరిగే విధంగా ఫలాలు అందే విధంగా కృషి చేస్తామని అన్నారు

ఈ కార్యక్రమంలో గోదావరిఖని పట్టణ రజక సంఘం అధ్యక్షులు పైడిపల్లి తిరుపతి ప్రధాన కార్యదర్శి మామిడి సతీష్ ఉపాధ్యక్షులు వెదిరే కొండయ్య మహిళా అధ్యక్షురాలు ఇజ్జగిరి కొమరవ్వ

జిల్లా నాయకులు జనగామ సాయిల్ గారు కరాట రాజేశం బస్తీ పెద్దమనుషులు శ్రీనివాసు ముక్కెర శ్రీనివాసు ఉప్పు సాయిలు రామడుగు రాములు బండి రాములు సోమయ్య చలికాని రవి యువ రజక నాయకులు జంగంపల్లి అశోక్ మచ్చర్ల రవికాంత్ కట్కూరి జయంత సోషల్ మీడియా సెక్రెటరీ వైనాల సతీష్ మరియు రజకులు అధిక సంఖ్యలో పాల్గొని బోనాల కార్యక్రమాన్ని విజయవంతం చేశారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

We will work hard for Madaleswara Swamy Temple in Godavarikhani