TRINETHRAM NEWS

Trinethram News : ఎన్టీఆర్ జిల్లా: విజయవాడ

విజయవాడ ఆటోనగర్ మూడో రోడ్డు టైర్ల షాపులో అగ్నిప్రమాదం..

ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది..

ప్రమాదానికి గల కారణాలు పై వివరాలు సేకరిస్తున్న అగ్నిమాపక సిబ్బంది..