TRINETHRAM NEWS

అండర్‌-19 వరల్డ్‌కప్‌లో ఫైనల్‌కు యువ భారత్‌

సెమీస్‌లో 2 వికెట్ల తేడాతో సౌతాఫ్రికాపై గెలుపు

హాఫ్‌ సెంచరీలతో రాణించిన సచిన్‌దాస్, ఉదయ్‌

8న రెండో సెమీస్‌లో తలపడనున్న పాకిస్తాన్‌, ఆసీస్

ఈనెల 11న అండర్‌-19 వరల్డ్‌కప్‌ ఫైనల్‌

సెమీస్‌-2లో గెలిచిన టీమ్‌తో భారత్‌ ఫైనల్‌ మ్యాచ్