TRINETHRAM NEWS

Two exams in one day!

ఏం చెయ్యాలో అర్ధం కాక ఆందోళన చెందుతున్న అభ్యర్థులు

Trinethram News : అమరావతి

ఏపీలో ఉపాధ్యాయ నియామక పరీక్షకు(డీఎస్సీ)ముందు టెట్ పరీక్ష ను నిర్వహిస్తుంటారు.రాష్ట్రప్రభుత్వం మెగా డీఎస్సీ ప్రకటించిన నేపథ్యంలో చాలామంది ఉపాధ్యాయ ఉద్యోగం పొందటానికి సాధన చేస్తున్నారు.

డీఎస్సీకి ముందు అక్టోబరు 3 నుంచి టెట్ నిర్వహించ నున్నారు.ఈపరీక్షకు అనేకమంది దరఖాస్తు చేసుకోగా, ఇటీవల ఆన్లైన్లో హాల్టికెట్లు వచ్చాయి.

కొందరికి ఒకేరోజు రెండు వేర్వేరు ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలు కేటాయించారు. దీంతో వారు ఆందోళన చెందుతున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Two exams in one day!