ఏసీబీ వలలో ఇద్దరు అవినీతి అధికారులు..
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన హెడ్ కానిస్టేబుల్.. ఏఎస్ఐ..
ఏలూరు జిల్లా:
ఏసీబీ వలలో చిక్కిన హెడ్ కానిస్టేబుల్ ఏఎస్సై.. మద్యం విక్రయాల కేసులో కొత్తకోళ్లంక గ్రామానికి చెందిన రామ్ కుమార్ అరెస్టు చేయకుండా ఉండడానికి 41 ఏ నోటీసు ఇవ్వకుండా ఉండటానికి 8 వేలు రూపాయలు డబ్బులు డిమాండ్ చేసిన ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ డీవీ రమణ.
డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ దొరికిన హెడ్ కానిస్టేబుల్ రమణ, ఈ కేసులో సహకరించిన ఏఎస్సై కట్టా వెంకటేశ్వరరావులపై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు..