TRINETHRAM NEWS

తొక్కిసలాట ఘటన దురదృష్టకరం-టీటీడీ చైర్మన్‌..

Trinethram News : Andhra Pradesh : మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం..

జ్యుడీషియల్ విచారణకు సీఎం ఆదేశించారు-బీఆర్‌ నాయుడు..

ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తాం..

నివేదిక వచ్చాక బాధ్యులపై కఠినచర్యలు-బీఆర్‌ నాయుడు..

ఎవరినీ ఉపేక్షించేది లేదు-బీఆర్‌ నాయుడు..

రేపు బాధితుల ఇళ్లకు వెళ్లి చెక్‌లు అందిస్తాం..

క్షమాపణ చెప్పడంలో తప్పులేదు-బీఆర్ నాయుడు..

క్షమాపణ చెప్పినంత మాత్రాన పోయినప్రాణాలు తిరిగిరావు..

తప్పిదం జరిగింది ఇకపై ఇలాంటివి జరగనివ్వం
-టీటీడీ చైర్మన్‌ బీఆర్ నాయుడు..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App