అయ్యప్ప ఇరుముడి కార్యక్రమంలో పాల్గొన్న టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఆనంద్ కుమార్
వికారాబాద్ నియోజకవర్గం త్రినేత్రం ప్రతినిధి
ఈరోజు మోమిన్ పేట్ మండల కేంద్రంలోని మాణిక్ ప్రభు మందిరంలో అయ్యప్ప స్వాముల ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప ఇరుముడి పూజ మరియు మహా పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్న వికారాబాద్ జిల్లా BRS పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ .
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నర్సింహా రెడ్డి, మోమిన్ పేట్ మండల BRS పార్టీ అధ్యక్షులు వెంకట్, కౌన్సిలర్ గోపాల్, PACS చైర్మన్లు విష్ణు వర్ధన్ రెడ్డి, రామ చంద్ర రెడ్డి, సీనియర్ నాయకులు మేక చంద్ర శేఖర్ రెడ్డి, శ్రీరాములు మాజీ మార్కెట్ చైర్మన్ శ్రీకాంత్ గౌడ్ మండల యువజన విభాగం అధ్యక్షులు తిరుపతిరెడ్డి, మండల మైనారిటీ సెల్ అధ్యక్షులు మహబూబ్ ఆలీ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, సోషల్ మీడియా అధ్యక్షులు మల్లేష్, అనిల్ మరియు మోమిన్ పేట్ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App